బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, delivered యిచ్చిన, అంచుకొన్న.

  • or having hands చేతులుగల.
  • four handed చతుర్బాహువు.
  • left handed man పుర్రచేతివాడు.
  • a two handed sword రెండు చేతులతోపట్టి నరికే పెద్ద కత్తి.
  • he came empty handed వుత్త చేతులతో వచ్చినాడు.
  • open handed దాతయైన, ధారాళమైన, చెయిగల.
  • right handed folks హస్తలాఘవముగలవాండ్లు అనగా కేపు మారివాండ్లు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=handed&oldid=933538" నుండి వెలికితీశారు