hampered
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, బందాలు వేయబడ్డ, చిక్కులబడ్డ, యిబ్బందిగావుండే, కలవరపడే,తొందరపడే, సంకటపడే.
- he was hampered with a large family పెద్ద సంసారము వాడికాళ్ళను చుట్టుకొని వున్నది, వాడు సంసార బంధములో తగులుకొని మిణకరిస్తున్నాడు.
- hewas hampered with debts వాడు అప్పులతో ముణిగి వున్నాడు.
- he is no longer hampered withthem వాండ్ల తొందర వాడికి తీరిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).