hamper
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>n., s., డొల్ల,పెద్దగంప,బుట్ట,మంకెన క్రియ, విశేషణం, బందాలు వేయుట, చిక్కుల బెట్టుట, యిబ్బంది పరచుట, సంకటపెట్టుట, కలవర పెట్టుట.
- they hampered the horses and turned them out to graze గుర్రాలకు బందాలు వేసి మేతకు విడిచిపెట్టినారు.
- he hampered the gift with many conditions ఆ భూమిని దానిమివ్వడములో దానము పట్టిన వాడు దాన్ని అనుభవించడమును గురించి కొన్ని నిభందలు యేర్పరచినాడు.
- or to spoil a lock తాళము చెవిని తిప్పి తిప్పి తాళమును దెరుపుట.
- he hampered the lock తాళము చెవిని తిప్పి తిప్పి ఆ తాళమును చెరిపినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).