బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, వాడలో పనివాండ్లు పండుకొనే కిత్తానువుయ్యేల మంచము.

  • theycarried the sick man in a hammock ఆ రోగిన వుల్లంకిలో తీసుకొనిపోయినారు జోలెకట్టి యెత్తుకొని పోయినారు, ఆ రోగిని బొంగుకు గుడ్డ కట్టి దానిలో యెత్తుకొని పోయినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hammock&oldid=933520" నుండి వెలికితీశారు