బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to be busy (Shark.

  • in Johnson) పనిపడుట, ఆయాసపడుట,తొక్కులాడుట.
  • or to hesitate తడమాడుట.

క్రియ, విశేషణం, సుత్తెతో కొట్టుట సమ్మెటతో కొట్టుట.

  • he hammered out the silver వెండిని సాగకొట్టినాడు.
  • he hammered out the marks ఆ గురుతులు పొయ్యేటట్టుతట్టివేసినాడు.
  • I hammered out the words at last తుదకు ఆ మాటలకు భేదించిచదివినాను.
  • he hammered out an answer బహుమిణకరించి వుత్తరవు చెప్పినాడు.
  • I could not hammer this into his head యెంత చెప్పినా వాడికి తెలియలేదు.

నామవాచకం, s, సుత్తె.

  • a sledge hammer సమ్మెట.
  • a stone custers hammer గూటము.
  • of agun తుపాకి చెకముకి రాయికి యెదట తగిలి నిప్పుపడే యినుము.
  • his property was brought to the hammer వాడి సొత్తు వేలానికి వచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hammer&oldid=933518" నుండి వెలికితీశారు