బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, consecrate సమర్పణ చేసుట.

  • to make holy పరిశుద్ధముచేసుట, పవిత్రము చేసుట, పావనము చేసుట, పునీతము చేసుట.
  • he hallowed his talentsto this task యీ పనికి వాడి శక్తిని అర్పితము చేసినాడు.
  • he hallowed the temple ఆ గుడికి పుణ్యాహవాచనము చేసినాడు.
  • the priest hallowed the idol ఆ విగ్రహమునకు సంప్రోక్షణ చేసినాడు, or to reverence as holy ఆచరించుట.
  • he does not hallow the sabbath వాడు ఆదివారమును ఆచరించడు.
  • he hallows no day వాడికి ఆదివారము లేదు అమావాస్యలేదు.
  • Dz.
  • says సంస్కారము చేసుట, ప్రతిష్ఠ చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hallow&oldid=933505" నుండి వెలికితీశారు