hackneyed
(hacknied నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అలవాటుబడ్డ, వాడికపడ్డ, మరిగిన, తీరినగుండెగావుండే,పదిమందికి తెలిసి పలచనైపోయిన.
- he was quite hackneyed in this business యీ పనివాడికి అవలీల, మంచినీళ్ళ ప్రాయము.
- a hackneyed witness గడదీరినసాక్షి.
- a hackneyed verse అందరికి తెలిసిన పద్యము, జగత్ప్రసిద్ధమైన పద్యము.
- a hackneyed incident అందరు చెప్పేయుక్తి,సాధారణమైన యుక్తి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).