hackle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, చక్కచేయనిపట్టు, బొచ్చు.
- a comb for dressing flax జనుము చిక్కు తీసే దువ్వెన, పట్టు చిక్కు తీసే దువ్వెన.
క్రియ, విశేషణం, ఏకుట, చిక్కుతీసుట, దువ్వుట, చక్కబెట్టుట, యిది పట్టుబొచ్చు వీటిని గురించిన మాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).