hack
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, ఛిన్నాభిన్నముగా నరుకుట, తుత్తుమురుగా నరుకుట, చిందరవందరగాకోసుట.
- how he hacks English యింగ్లీషును యెట్లా అధ్వాన్నము చేస్తాడు అనగాఅధ్వాన్నముగా మాట్లాడుతాడు.
నామవాచకం, s, కూలిగుర్రము, బాడిగెబండి.
- he keeps a pair of hacks వాడు రెండు అద్దెగుర్రములను పెట్టుకొన్నాడు.
విశేషణం, కూలికిపెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న.
- a hack palankeen అద్దెపల్లకి.
- a hack writer కూలికి కవిత్వము చెప్పేవాడు.
- a hack translator కూలికి భాషాంతరముచేసేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).