బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పేగులను వెళ్లదీసుట.

  • or empty యింట్లో ఏమిన్ని లేకతుడిచిపెట్టిపోవుట.
  • or to plunder దోచుట, తుడిచిపెట్టుట.
  • the policegutted the house పోలీసువాండ్లు ఆ యింటిని తుడిచి పెట్టిపోయినారు.

నామవాచకం, s, పేగు, అంత్రము.

  • catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము.
  • for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము .
  • greedy gut తిండిపోతు.
  • or passage through hillsకనమసందు.
  • or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.
  • the guts or paunch పొట్ట, కడుపు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gut&oldid=933402" నుండి వెలికితీశారు