gust
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, గాలిదెబ్బ.
- the gust of wind knocked him downగాలిదెబ్బచేత పడిపోయినాడు.
- or taste రుచి.
- there is a gust ofgarlick in this యిందులో వుల్లిపాయల కంపు కొట్టుతున్నది.
- there is a gust of lewdness in this poem యీ కావ్యములోయిక్కడ కొంచెము పోకిరి రసము వున్నది.
- a gust of passion కోపోద్రేకము.
- మోహోద్రేకము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).