బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, జరీలుమని బయిలుదేలుట.

  • the blood gushed out ఆ నెత్తురుజరీలుమని బయలుదేరినది.
  • the milk gushed చంట్లోనుంచి పాలుజరీలుమని బయిలుదేరినది.

నామవాచకం, s, జరీలుమని బయిలుదేరడము.

  • he stopped the gush of bloodనెత్తురు బయిలుదేరడమును నిలిపినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gush&oldid=933397" నుండి వెలికితీశారు