బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, దోషముగల, నేరముగల, నేరస్థుడైన, అపరాధియైన.

  • a guilty creatureపాపజంతువు.
  • he pleaded guilty నేరమును వొప్పుకొన్నాడు.
  • he pleaded not guiltyయెరగనన్నాడు, తన మీద తప్పులేదన్నాడు.
  • he was found guilty వాడిమీదనేనేరము రుజువైనది.
  • they jury said guilty the jury said not guiltyనేరస్థుడు, నేరస్థుడు కాడు, అని జూరీలు చెప్పినారు.
  • he was guilty of murder వాడు హత్యదోషగ్రస్తుడై వుండెను.
  • he was guiltyof an indiscretion పిచ్చిపని చేసినాడు.
  • here the author is guilty of an oversight యిక్కడ కవికి వరాకుపడ్డాడన్న దోషము ప్రాప్తమౌతున్నది.

క్రియా విశేషణం, నేరముగా, నేరస్థుడై.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=guilty&oldid=933357" నుండి వెలికితీశారు