బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, దారిచూపేవాడు, హర్కారా.

  • a spiritual guide గురువు.
  • a guide to English grammar లఘువ్యాకరణము.

క్రియ, విశేషణం, దారిచూపుట, ఉపదేశించుట, నడిపించుట.

  • the master guides his pupils ఉపాధ్యాయులు తన శిష్యులకు వుపదేశిస్తాడు, శిక్ష చెప్పుతాడు.
  • the light guided me to his house ఆ వెలుతురు గురిపెట్టుకొని వాడి యింటికిపోయినాను.
  • smell guides dogs వాసన కుక్కలుకు దారిచూపిస్తున్నది.
  • అనగా కుక్కలు వాసన బట్టుకొని పోతవి.
  • these words guided me to his meaning యీ మాటలచేత వాడి అభిప్రాయము నాకు తెలిసినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=guide&oldid=933343" నుండి వెలికితీశారు