బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, (the bulk) మొత్తము.

విశేషణం, మోటైన, మొద్దైన, మడ్డి.

  • language gross పచ్చిబూతు.
  • a gross mistake చెడ్డతప్పు, వట్టి అబద్ధము.
  • a gross man మోటువాడు.
  • these people are very gross feeders వీండ్లదిమహామడ్డి,తిండి.
  • the gross produce వుభయరాశి.
  • his gross income వాడిమొత్తవచ్చుబడి, అనగా ఖర్చుకు వినాయించనిమొత్తుమని భావము.
  • in the grossమొత్తముగా.
  • the gross substance or remnant after the juice is drawn పిప్పి.
  • The sacrifices are laid before the idol, who needing only theirspiritual essence leaves the gross substances for the use ofthe people దేవుడికి నైవేద్యము చేసిన వాటిలోని రసము లను ఆయనగ్రహించుకొని పిప్పిని వదులుతాడు.
  • the gross substancesస్థూలపదార్ధము లు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gross&oldid=933273" నుండి వెలికితీశారు