grind
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, విసురుట, పిండిచేసుట, పొడిచేసుట, నూరుట, రుబ్బుట.
- to grind sandal wood గంధము తీసుట.
- to grind a knife కత్తి పదునుపెట్టుట.
- to grind the teeth పండ్లు కొరుకుట.
- he ground the faces of the poorబీదలను పీడించినాడు, తొందరపెట్టినాడు, బాదించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).