బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, యిగిలింత. క్రియ, నామవాచకం, పండ్లిగిలించుట.

  • to grin with rage కోపముచేత పండ్లుగట్టిగా బిగించుట.
  • the grin ning jaws of a scull తలపుర్రెయొక్కయిగిలించుకొని వుండే దవడలు.
  • a grin ning phiz కరాళవదనము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grin&oldid=933243" నుండి వెలికితీశారు