griffin
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, యాళి, అనగా కావ్యములో వచ్చే వొక విధమైన మృగము,దీనికి సింహపు ముఖమున్ను రెక్కలున్ను గలవు.
- he is a mere griffin orstranger ( కొత్తవాడు, వీడికేమి తెలియదు) వట్టి మృగము.
- Seedescription in the Asiat.
- jour.
- Sep.
- 1835.
- page 120.
- and the MetropolitanMagazine March 1843.
- page 79.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).