బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, మొగ్గుట, బలువుచేత కిందికి వంగుట, వంగుట,లోబడుట.

  • " The people of France are easily electrified : weare too solid for such dreams : Amber may be draw straws :we do not gravitate so easiluy (Walpole) తృణగ్రాహిశిలకు తృణములు స్వాధీనమే కాని మేమంతా కొంచెములో వంగేవారము కాము, లోబడే వారము కాము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gravitate&oldid=933171" నుండి వెలికితీశారు