బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, జల్లివేసుట.

  • or to embarrass చిక్కులు పెట్టుట.
  • he was completely gravelled at this objection యీ ఆక్షేపణకు వాడికియెటూ తోచలేదు.

నామవాచకం, s, గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి, కంకర.

  • a soil free from gravel మెతకనేల, or the disease శిలామేహము, రాతిమేహము, మూత్రకృఛ్రరోగము, అశ్మరి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gravel&oldid=933163" నుండి వెలికితీశారు