gratify
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, సంతోషపెట్టుట, తృప్తిచేసుట, తీర్చుట.
- he gratifiedhis curiosity by truning over the papers ఆ కాగిదాలను తిప్పి తిప్పి చూచివాడి ముచ్చటను తీర్చుకొన్నాడు.
- he gratified his desires వాడి కోరికలనుతీర్చుకొన్నాడు.
- he gratified them withten rupees for theirtrouble వాండ్ల కష్టానికి పదిరూపాయలు యిచ్చి సంతోషపెట్టినాడు.
- Gratifying, adj.
- సంతోషకరమైన, మనోహరమైన.
- gratify intelligenceమంచిసమాచారము, సంతోష సమాచారము.
- this is a gratify result యిట్లాకావడము సంతోషమే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).