బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, agreeble, good, pleasant సరసమైన, మంచి.

  • a grateful taste మంచిరుచి.
  • her praise was grateful to his ears దాని స్తుతివాడి చెవులకు యింపుగా వుండినది.
  • or thankful (see that word) ఉపకార స్మృతిగల, కృతజ్ఞత గల, చేసిన మేలు యెరిగిన.
  • he was grateful fortheir kindness వాండ్లుచేసిన వుపకారమును మరవలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grateful&oldid=933148" నుండి వెలికితీశారు