బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పచ్చిక, గడ్డి, పచ్చికసుపు, ఘాసము.

 • a blade of grass గరికపోచ.
 • a grass field పసరికబయలు.
 • they turned the horses out to grass ఆ గుర్రములను మేతకు విడిచినారు.
 • one horse was in used and two were at grass వొక గుర్రము సవారికి పెట్టుకోబడ్డది, రెండు గుర్రములుమేతకు విడివబడ్డవి.
 • fragrant grass called cusscuss వట్టి వేళ్లు.
 • bent grassనట్టు, గరికనట్టు,కుదురునట్టు.
 • sacred grass used in ceremonies దర్భ కుశము.
 • spear grass చిగిరింతగడ్డి.
 • I fear there is a snake in the grass మనలోనే యెవడో ద్రోహి వున్నాడు.
 • grass cutter గడ్డి తెచ్చేవాడు.
 • a grass widow దండుకుపోతూ యింటిపట్టున వుంచిన వాడి పెండ్లాము, ప్రోషితభర్తృక అనవచ్చును.
 • యిది యెగతాళిమాట.

నామవాచకం, s, (add,) the valuable sort called Hariali orDurva గరికగడ్డి.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grass&oldid=933143" నుండి వెలికితీశారు