grasp
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, పట్టు, పట్టుకోవడము, చేతితో పట్టుకోవడము.
- I got a grasp of the tail తోకను బట్టుకొన్నాడు.
- It got our of his graspవాడిచేతిలోనుంచి విడబడ్డది.
- when he loosed his grasp వాడు పట్టువదిలినప్పుడు, వాడు పట్టుకొన్న దాన్ని విడిచిపెట్టినప్పుడు.
- a mind of greatgrasp గ్రహణధారణ శక్తిగల మనసు.
క్రియ, విశేషణం, పట్టుకొనుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).