gourd
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, గుమ్మడికాయ.
- or water melon ఖర్భూజ కాయ.
- a snake gourd పొట్లకాయ.
- a bottle-shaped gourd ఆనపకాయ, సొరకాయ.
- a bitter gourd చేదు పుచ్చకాయ, యీలాటి తీగెను పుట్టే కాయలకు యీ పేరు చెల్లుతున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).