gospel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, శుభవార్త, శుభవర్తమానము, సువిశేషము, యేసుఖ్రైస్టుచరిత్ర.
- In V+.
- it is rendered సుసమాచారము.
- but సుసంవాదము.
- A+.
- మంగళ సమాచారము.
- c+.
- సువిశేషము.
- G+.
- F+.
- " the gospel according to Saint Luke" లూకా వ్రాసిన సమాచారము.
- Saint Thomas is said to have preached the gospel first at Madras సెయింట్ తామసు చెన్నపట్టణములో మొట్టమొదట ఖ్రీస్తుమతమునుగగురించి ప్రసగించినాడట.
- he took it for gospel దాన్ని వేదవాక్యముగా నమ్మినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).