బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, movables in a house సామానులు, వస్తువులు.

  • realand personal goods స్థావరము, జంగమసొత్తులు.
  • estate ఆస్తి, స్థితి.
  • furnituregoods and chattles సామానులు, తట్టుముట్లు.
  • he gave his goods to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు.
  • mercantile goods సరుకులు.
  • silk goods పట్టువస్త్రములు.
  • a potters goods కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=goods&oldid=933040" నుండి వెలికితీశారు