godchild
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, జ్ఞానశిశువు, అనగా ఖ్రీస్తియ ్ వాండ్లుబిడ్డకు నామకరణము చేసేటప్పుడు ఆ బిడ్డ యీ మతానుసారముగాచదువుకొని ప్రవర్తించేటట్టు ముగ్గురు పూటబడుతారు, వాండ్లలోమగవాడికి godfather ఆడదానికి.
- godmother మగబిడ్డకు.
- god sonఆడబిడ్డకు.
- goddaghter సముదాయముగా బిడ్డలకు.
- godchild అని పేరువస్తుంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).