glowing
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, ప్రకాశించే, మండే, వెలిగే.
- a glowing fire జ్వలించే నిప్పు,మండేనిప్పు.
- her glowing cheeks దాని యెర్రని చెక్కులు.
- a descriptionదివ్యమైన వర్ణనము.
- he painted it in glowing colours స్పష్టమైన వర్ణనము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).