బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, commentary వ్యాఖ్యానము, టీక, భాష్యము.

  • or glitter తళ తళ,తళుకు, నిగనిగ.

క్రియ, నామవాచకం, వ్యాఖ్యానము చెప్పుట, టీక చెప్పుట.

  • to make slyremarks శృంగారించి చెప్పుట.
  • he glossed over the transaction ఆ సంగతినిశృంగారించి మాట్లాడినాడు.
  • He glossed over the assault తాను చేసినదౌర్జన్యాన్ని పూసిపెట్టి మాట్లాడినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gloss&oldid=932920" నుండి వెలికితీశారు