glorious
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, దివ్యమైన, కీర్తిగల, ఘనమైన, ప్రఖ్యాతిగల, ప్రసిద్ధమైన, మహిమగల.
- a glorious victotry మహత్తైన జయము.
- దివ్యమైన జయము.
- the glorious Rama శ్రీరాములు.
విశేషణం, (add,) Vain-glorious or Boastful అహంకారమైన, గర్వముగల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).