బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the glands of her neck were swollen దానికి నిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి.

  • a wen is a swellingof the glands in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు.
  • of poision in a snake విషతిత్తి.
  • a gland of musk కస్తూరివీణె.
  • the pineal gland కుండలీనాడి, సుషుమ్న నాడి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gland&oldid=932867" నుండి వెలికితీశారు