బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, రాల్చుట.

  • the tigers eyes glanced fire పులికండ్లు నిప్పులురాలుస్తవి.
  • with eyes glancing fireనిప్పులు రాలుతూ వుండే కండ్లుగల.

నామవాచకం, s, చూపు, దృష్టి.

  • a side glance కడకంటిచూపు.
  • at a single glance I saw it was wrong చూచిన మాత్రములోతప్పు అని కనుక్కౌన్నాను.
  • he comprehended the whole at a glance చూచినమాత్రములోవాడికి యావత్తు గ్రాహ్యమైనది.

క్రియ, నామవాచకం, చూచుట, దృష్టి పారుట.

  • he glanced over a book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు.
  • I saw their swords glancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని.
  • to fly off in an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట.
  • the bullet glanceed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది.
  • the arrow glanced off బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది.
  • in these words I think he glanced at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.
  • In this letter he glances at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glance&oldid=932866" నుండి వెలికితీశారు