బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, మహాత్ములైన, అంశవంతులైన.

  • he is a highly gifted man అతడు అంశపురుషుడు.
  • gifted with sense బుద్దిమంతులైన, బుద్ధిశాలియైన.
  • a giftedprophet భవిష్యద్జ్ఞానియైన, ఋషి.
  • gifted with speech మాట్లాడేశక్తిగల
  • a horse is not gifted with speech గుర్రానికి నోరు యివ్వలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gifted&oldid=932806" నుండి వెలికితీశారు