బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, జెర్మన్ దేశస్థుడు.

  • he reads german జెర్మన్భాషను చదువుతాడు.
  • the germans జెర్మన్ దేశస్థులు.

విశేషణం, సన్నిహిత, దగ్గిరి.

  • a cousin german సన్నిహితజ్ఞాతి.

విశేషణం, సన్నిహితమైన, సంబంధించిన, సంగతమైన.

  • this is not german to the business యీ పనికి ఆ పనికి సంబంధము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=german&oldid=932771" నుండి వెలికితీశారు