బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, పెద్దమనిషితనమైన, పెద్దమనిషికి యోగ్యమైన, నాగరీకమైన, సరసమైన.

  • gentlemanly conduct పెద్దమనిషి నడక.
  • gentlemanly feeling యోగ్యులకు తగిలిన తలంపు.
  • he lives in a gentlemanly manner పెద్దమనిషి రీతిగా వున్నాడు.

విశేషణం, gentlemanly conduct పెద్దమనిషినడత, యోగ్యమైన నడత.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gentlemanly&oldid=932746" నుండి వెలికితీశారు