gentile
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు.
- the Roman were gentiles and became christians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.
- అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+.
- It is wrong to translate this by అజ్ఞాని.
- ignorant as that would include Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotle and Tacitus under the odd phrase " ignorant " This wrong rendering causes derision among Hindus, See on Heathen and on Heretic.
నామవాచకం, s, plu.
- భిన్న దేశీయ లోకాః A+.
- శ్రుతిబాహ్యులు.
- The best word, being the literal rendering of the Greek, is లోకులు `people.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).