బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఉద్రేకకరమైన, బలకరమైన , రసజనకమైన, సరసమైన,శృంగారమైన.

  • the genial spirits (Milton in Johnson) దేహదార్ఢ్యము.
  • the genial poets (a German pharse) శృంగారకవులు.
  • genial foodపుష్టికరమైన ఆహారము.
  • the genial impulse మోహము, కామోద్రేకము,విరహతాపము.
  • in spring birds feel the genial impulse and buildthier nests వసంతఋతువులో పక్షులకు కామోద్రేకము కలిగిగూళ్లను కట్టుతవి.
  • the genial embrace సంభోగము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=genial&oldid=932729" నుండి వెలికితీశారు