generous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, Liberal ఔదార్యముగల, దాతృత్వముగల, ధారాళముగల.
- ఈవిగల.
- a generous enemy ఉత్తముడైన శత్రువు.
- noble of mind పెద్దమనిషైనాఉత్తముడైన, ధార్మికుడైన.
- there was a generous spirit in his face వాడిముఖములోమంచిధైర్యము వుండినది.
- be more generous and forgive him మీరుపెద్దమనుసుచేసి వాణ్ని మన్నించండి.
- is this generous conduct ? యిదిపెద్దమనిషితనమా, యిది న్యాయమైన నడకా.
- the remarks he made werenot at all generous వాడామాటలు చెప్పడము పెద్దమనిషికి యోగ్యమైనవికావు.
- the generous and the base are actuated by difference motivesఉత్తముల మార్గము నీచులమార్గము వేరు.
- this is not generous యిది నీకుధర్మముకాదు, యిది న్యాయము కాదు.
- a generous horse ఉత్తమాశ్వము.
- generous diet పుష్టికరమైన భోజనము మంద ఆహారము.
- generous wine ఉత్తమమైన వైను సారాయి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).