generic

(generical నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, సాధారణమైన, సామాన్యమైన, .

  • సముదాయమైన,జాతిసంబంధమైన, వర్గసంబందమైన.
  • a generic name సముదాయనామము.
  • a generic noun జాతివాచక శబ్దము, సముదాయనామము.
  • the generic feature of adisease సామాన్యలక్షణము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=generic&oldid=932721" నుండి వెలికితీశారు