బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, act of begetting or producing జన్మించడము.

 • ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము.
 • Century or age కాలము, నూరేండ్లు, యుగము.
 • after these generations నాలుగో పురుషాంతరమందు.
 • for seven generations యేడు తరాలకు.
 • the present generation or the children of the present generation యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు.
 • they were wise in their generation ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు.
 • he did great good in his generation అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు.
 • from generation to generation వంశపరంపర గా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా.
 • ( Adam Clarke on Matt.
 • XI.
 • 16.
 • saysthis race ఇట్టి ప్రజ) Here A+.
 • says విద్యమానజవాన్.
 • i.
 • e.
 • people of the present time in Matt.
 • XXIV.
 • 34.
 • it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol.
 • I.
 • 263.
 • the parts of generation యోని, మేఢ్రము.
 • Generetive, adj.
 • ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే.
 • this rice has lost its generation power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=generation&oldid=932719" నుండి వెలికితీశారు