బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, రెప్పవేయకుండా చూచుట, వూరక నిదానించి చూచుట, వెరగుబడిచూచుట.

  • they all gazed at her అందరు దాన్నే చూచినారు.

నామవాచకం, s, రెప్పవేయక చూడడము.

  • Gazelle, n. s. మృగము, అనగా జింక.
  • gaze eyed మృగాక్షి .
  • ఏణాక్షి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gaze&oldid=932680" నుండి వెలికితీశారు