garrison
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, దండును పెట్టుట, ఠాణా పెట్టుట.
- he garrisonedthe town ఆ వూరిలో దండును పెట్టినాడు.
నామవాచకం, s, కోటలో వుండే దండు కోటకు సంరక్షణగా వుండే దండు,ఠాణాగా పెట్టి వుండే దండు.
- a fortified place stored with soldiers సంరక్షక సేనగాని, ఠాణాగాని గల దుర్గము కోట.
- he placed garrisons throught the country ఆ దేశముకడవెళ్ళా అక్కడక్కడ దండునుఠాణాగా పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).