gape
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఆవలింత.
- he gave a gape ఆవలింత విడిచినాడు, ఆవలించినాడు.
క్రియ, నామవాచకం, నోరుతెరుచుట, వికారముగా నోరు తెరుచుట.
- he was gaping at the money ఆ రూకలను నోరు తెరుచుకొనియే కారినట్టు చూస్తూ వుండెను.
- he was gaping after it దానికి ఆశపడి నోరుతెరుచుకుని వుండినాడు.
- or to yawn ఆవలించుట.
- the earth gaped ఆ భూమి విచ్చి గండిపడినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).