gangway
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వాడిమీదికి యెక్కేదిగే దోవ, దీన్ని గుజారా అంటున్నారు.
- యిక్కడ నేరస్తులను కొట్టేది.
- he was brought to the gangway వాడు దెబ్బలుతిన్నాడు.
- gangway is a through fare or passage (Todd) In the House of Commons the center floor is called the gangway రంగము.
నామవాచకం, s, (add,) In a ship, the several ways orpassagess from one part of it to the other వాడలో వొక భాగములో నుంచి మరియొక భాగమునకు పొయ్యే ఆయా దోవ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).