gallantry
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, bravery ఘనత, ధైర్యము, పరాక్రమము, శౌర్యము.
- civility ఆడదనే మర్యాద.
- Lasciviousness శృంగారచేష్ట, అనగారంకు, స్త్రీలోలత.
- the language of gallantry (or curting ) సరసాలాపము.
- a man of gallantry పరాక్రమవంతుడు, విటకాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).