బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విటకాడు, మిండగాడు, స్త్రీలోలుడు. విశేషణం, ఘనమైన, శ్రేష్టమైన.

  • a gallant horse దొడ్డగుర్రము.
  • a gallant deedఘనమైనపని, శూరకృత్యము.
  • a gallant house సొగసైన యిల్లు, శృంగారమైనయిల్లు, యీ శబ్దముయొక్క కొన అక్షరము వొత్తిపలికితే.
  • he was gallant to herఆమె యెడల మహా ఘనముగా నడుచుకున్నాడు, అనగా మర్యాదగానడుచుకున్నాడు అని భావము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gallant&oldid=932569" నుండి వెలికితీశారు