fulness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పూర్తి, సంపూర్తి, పరిపూర్ణత, తృప్తి, విస్తారము.
- fulness of flesh కాయపుష్టి, బలుపు.
- fulness of age ప్రౌఢిమ, వార్దక్యము.
- in the fulness of time పరిపక్వమైన, సమయములో కాలము పండినప్పుడు.
- Eph.I.10. కాల స్యపూర్ణయుగాంశె
- In Col I.19.pleroma సంపూర్ణత్వము, సంపూర్ణము, పరిపూర్ణము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).