బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఇంధనం, వంటచెరుకు, కట్టె, పిడకలు, బొగ్గులు మొదలైనవి.

  • dry cowdung used as fuel యేరు పిడక.
  • this added fuel to the fireయిందుచేత మరీ అభివృద్ది యైనది, యిందుచేత మండే కొరివికి యెగసన దోసినట్టైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fuel&oldid=932406" నుండి వెలికితీశారు