fruitful
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఫలకరమైన, విస్తారముగా, ఫలించే, పండే, బిడ్డలుకనే,పిల్లలుపెట్టే.
- this is fruitful of mischief యిది దుఃఖకరమైనది.
- యిది అనేక తొందరలకు కారణము.
- a fruitful imagination పరిపరివిధములై తలంపులు.
- a fruitful country రసఖండమైన దేశము, సారవంతమైన భూమి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).